కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను ఏమాత్రం పట్టించుకోలేదని మాజీ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా చెవిలో పువ్వులు పెట్టారని నిరసన తెలిపారు. చెవిలో పువ్వులు పెట్టుకుని చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నగిరి ఓం శక్తి ఆలయం నుంచి ర్యాలీగా వెళ్లి ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందించారు.
#rkroja #ysrcp #ysjagan #appolitics #andhrapradesh #AsianetNewsTelugu
Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️